Accredited by NAAC • Affiliated to Yogi Vemana University • Kadapa, Andhra Pradesh
Commerce Seminar Hall
Organizers: RRC Co Ordinator
RRC ఆధ్వర్యంలో Routes of transmission & prevention strategies అనే అంశం పైన AIDS మీద విద్యార్థులకు కలిగించిన అవగాహన సదస్సు కార్యక్రమం.
Government College for Men(A), Kadapa
Organizers: Dr.K.N.Sundareswara Rao Lecturer Incharge Dept of Telugu
అమరజీవి పొట్టి శ్రీరాములు గారి సేవలను కొనియాడారు. శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్రం కోసం ఉపవాస దీక్షను ప్రారంభించి, 58 రోజులు పూర్తీ చేసి ప్రాణత్యాగం చేసారని ప్రస్తుతించారు.